Welcome to ChimataMusic Discussion Board
Let us keep all the Telugu Melodies Alive through Healthy Discussions


 FAQFAQ   SearchSearch   MemberlistMemberlist   UsergroupsUsergroups   RegisterRegister 
 ProfileProfile   Log in to check your private messagesLog in to check your private messages   Log inLog in 

kavi bhAvana

 
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Songs on ChimataMusic.com
View previous topic :: View next topic  
Author Message
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Thu Oct 02, 2008 3:32 am    Post subject: kavi bhAvana Reply with quote

Oct 31న నాల్గవ ప్రాయంలోకి అడుగిడబోతున్న chimatamusic కి నా చిరుకానుక. ఆ సమయానికి తీరిక అవుతుందో లేదోనని ముందుగానే సమర్పించుకుంటున్నాను.

***************

చాలా కాలం నుండి ఈ పాటపై వ్యాఖ్య వ్రాద్దామని అనుకుంటున్నాను ... ఇన్నాళ్ళకి తీరింది.

అలాగే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను, ఒక శుభదినాన నందకిషోర్ గారు ఈ సూత్రాన్ని ఆరంభిస్తారేమోనని (DB లో శ్రీని నందుని ప్రారంభించమని అడిగినట్లుగా గుర్తు). ఎదురుచూసిన రోజు రానేలేదు. తెగించి నేనే ప్రారంభిస్తున్నాను.

"తెగించి" అనడానికి కొన్ని కారణాలున్నాయి.

దేవులపల్లి వారి గీతాలను విశ్లేషించే ప్రఙ్ఞ లేదని తెలిసీ ఆ దుస్సాహసానికి పూనుకోవడం మొదటిది. "రవి కానని చో కవి గాంచునెయ్యెడన్" అని కదా పెద్దల ఉవాచ. అలాంటి ఒక కవియొక్క , అందునా దేవులపల్లి వారి భావాలను ఆకళింపు చేసుకొనే పరిఙ్ఞానం లేదని తెలిసీ ఆ ప్రయత్నం చేయడం.

ఒకవేళ అంతో ఇంతో అర్థం చేసుకొని వ్రాసినా అపార పరిఙ్ఞానం కలిగిన శ్రోతలను/పాఠకులను మెప్పించగలనా అనే సంశయం రెండవది. ఈ మిడతంభొట్లు పాండిత్యాన్ని ఎంతవరకు హర్షిస్తారనే సంకోచం.

ఇవన్నీ పక్కనబెట్టి ఈ వ్యాఖ్య వ్రాశాను (వ్రాసేవాడికి చదివేవాడు లోకువ కదా Smile ). ఇది నాకు స్ఫురించిన భావం. కవి భావం వేరయి ఉండవచ్చు. ఏదైనా ఎవరినైనా కించపరిచేదిగా అనిపిస్తే అది ఉద్దేశపూర్వకం, దురుద్దేశపూరితం కాదని మనవి.

***************


శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి .... ఈ పేరు వినగానే తెలుగు వారి గుండెల్లో మృదుమధుర భావగీతాల శతకోటి వీణలు. సామాన్యజనాన్ని సైతం ఓలలాడించిన ఈతని భావకవిత్వపు సంద్రంలో మునకవెయ్యని వారెవ్వరు. రాయప్రోలు, అబ్బూరి భావకవితోద్యమాన్ని ప్రారంభించి ఉండవచ్చు కాక, ఈ శాఖలో అగ్రతాంబూలం మాత్రం దేవులపల్లి వారిదే. భావకవిత్వపు సామ్రాజ్యానికి నాటికి, నేటికీ తిరుగులేని రారాజు.

1950 దశకంలో "మల్లీశ్వరి" చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేసి నభూతో నభవిష్యత్ అన్న చందాన ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఏ ఏ చిత్రాలలో ఏ ఏ పాటలు వ్రాశారు అన్న విషయాన్ని కాస్త పక్కనపెట్టి వీరి పాటల్లో ఒక పాటని కొంత విశ్లేషించి చూద్దామా !

"చీకటివెలుగులు" చిత్రంలోని "చీకటివెలుగుల కౌగిటిలో" అన్న పాట నాకే కాదు ఎందరికో ఇష్టమైన పాట. ప్రతీకాత్మకతకి పరాకాష్టగా నిలిచే అద్భుతమైన పాట. పైకి చూస్తే ప్రకృతి వర్ణనా గీతంగా కనిపించినా అంతర్గతంగా ప్రకృతితో ఆపాదిస్తూ ప్రకృతిపురుషుల (స్త్రీపురుషుల) ప్రేమానుబంధానికి నిర్వచనం చెప్పే పాట. మొదటి రెండు చరణాలు ఈ బంధం ఎలా ఉండాలో చెపితే ఆఖరి చరణం ఎలా ఉండకూడదో చెపుతుంది. అంతేకాక ఈ పాట పల్లవి ఎంతో అర్థవంతంగా ఉంటుంది. పల్లవిలోని పదప్రయోగం అనన్యం.

ముందుగా పల్లవిలోని మొదటి రెండు వాక్యాలు.


"చీకటివెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు
ఏకమైన హృదయాలలో పాకే బంగరు రంగులు"



ఈ రెండు వాక్యాలలోని మూడు పదప్రయోగాలు - "చీకటివెలుగుల కౌగిటిలో", "కుంకుమ వన్నెలు", "బంగరు రంగులు" - వీటికున్న విశేషాన్ని పరిశీలిద్దాం.

"చీకటివెలుగులు" అనగానే మనకు స్ఫురించేది పరస్పర విరుద్ధ భావనలు (కలిమిలేములు, ఆశనిరాశలు, సుఖదుఃఖాలు మొదలైన వాటి లాగా). ఈ పదబంధంలో ప్రణయ భావన ఏ కోశానా కనిపించదు. కానీ దీనికి "కౌగిటిలో" అన్న పదాన్ని జోడించగానే పరస్పర విరుద్ధ భావం పలాయనం చిత్తగించి ఆ స్థానంలో ప్రణయ భావం చోటు చేసుకుంటుంది. వినేవారికి "చీకటి వెలుగుల కౌగిటిలో" అనే ప్రయోగంలో కేవలం ప్రేమైక భావన మాత్రమే తడుతుంది. "కౌగిటిలో" అన్న పదాన్ని ప్రయోగించి మొదటి పదమైన "చీకటివెలుగులు" కి ఉన్న నిజార్థాన్ని పూర్తిగా మరుగు పరచి శ్రోతల మదిలో ఒక భిన్న భావాన్ని కలిగించడమనేది అద్భుతం.

చీకటివెలుగులు కౌగిలించుకునే సమయాలు ప్రాతఃకాలం, సంధ్యా సమయం ... అటు పగలు, ఇటు చీకటి కాని సందిగ్ధ సమయాలు ... . "చీకటివెలుగుల కౌగిటిలో" అనడం ద్వారా ఈ రెండు సమయాలని ఏక కాలంలో స్ఫురింపచేయడం, "చీకటివెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు" అనడం ద్వారా ప్రాతఃకాలంలోనూ, సంధ్యా సమయంలోనూ ఆకాశంలో చిందే అరుణవర్ణాలని దృగ్గోచరింపచేయడం దేవులపల్లి వారి రచనా చమత్కారం. ఇది ప్రకృతి పరంగా. దీన్నే ప్రణయపరంగా చూస్తే? ప్రణయంలో ఎరుపెక్కడాన్ని సిగ్గుకు ప్రతీకగా చూస్తే కౌగిలిలో చిందే సిగ్గుదొంతరలు, ఆ సిగ్గుతో ఎరుపెక్కటమూ కనిపిస్తాయి.

ఎరుపు వర్ణాన్ని సూచించడానికి వివిధ పదాలు ఉండగా "కుంకుమ" పదాన్ని ప్రయోగించారు. అలాగే "బంగరు" పదప్రయోగం కూడా ప్రత్యేకమైనది. "బంగరు" శుభప్రధమైన పసుపు వర్ణాన్ని సూచించడమే కాకుండా అమూల్యతనీ, విలువనీ, తరగని ప్రకాశతనీ తెలుపుతుంది. మన సాంప్రదాయంలో పసుపు కుంకుమలకీ, పుత్తడికీ విశిష్ట స్థానం ఉంది. పవిత్రతకీ, సౌభాగ్యానికీ, అమూల్యతకీ, శుభత్వానికీ, విలువకీ, ఔన్నత్యానికీ ప్రతీకలివి. ఇవి లేని పుణ్యకార్యం లేదు. ఈ పదాలని వాడటం ద్వారా స్త్రీపురుష అనుబంధానికి పవిత్రతని, పుణ్యత్వాన్ని ఆపాదించటమే కాక ఆ ప్రేమకున్న విలువని, ఔన్నత్యాన్ని,అమూల్యతని, వసివాడని తనాన్ని తెలియపరిచారు దేవులపల్లి వారు.

( ఇంకొంచం లోతుగా చూస్తే కథాపరంగా కూడా కొని అర్థాలు కనబడతాయి. (ఈ సినిమా నేను చూడలేదు. ఈ అర్థాలు నా ఊహలు మాత్రమే. కథతో సరిపోలితే అంతకన్నా కావలసింది ఏముంది? Smile .) చీకటివెలుగుల కౌగిటిని పగలు, చీకటి కాని సందిగ్ధతకి ప్రతీకగా చూస్తే చిత్రంలోని పాత్రధారుల ప్రేమలో ఉన్న గెలుపు ఓటముల సందిగ్ధత కనిపిస్తుంది. అలాగే చీకటివెలుగులకున్న పరస్పర విరుద్ధార్థాన్ని పరిగణించి ఎరుపుని సంఘర్షణకి, విప్లవానికి, అభ్యుదయానికీ ప్రతీకలుగా తీసుకుంటే విరుద్ధ ఆర్థిక,సామాజిక వ్యవస్థలకి ప్రాతినిథ్యం వహించే స్త్రీపురుషుల మధ్య ప్రేమ, ఆ ప్రేమలోని సంఘర్షణ, విప్లవం, దాని ద్వారా ఆశించిన అభ్యుదయం కనిపిస్తాయి.)


"ఈ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగపాయల మందారాలూ"



ఆహా!! ఒకరి ఒడిలో ఒకరు ఒదిగున్నారని ఎంత చక్కగా చెప్పారు దేవులపల్లి వారు!! ఆలింగనాన్ని, శారీరక సామీప్యాన్ని, సాన్నిహిత్యాన్ని సూచించే పదాలేవీ వాడకుండా ఒకరి కౌగిలిలో ఇంకొకరు ఇమిడి ఉండటాన్ని అద్భుతంగా వర్ణించారు. పురుషుడి మెడలోని పూలు స్త్రీ సిగపాయలలో పూలుగా కనిపించడమనేది వారిద్దరూ శారీరకంగా ఎంతో సామీప్యంగా ఉన్నప్పుడే సాధ్యం. ఈ శారీరక సామీప్యమే కౌగిలి. ఇక్కడ వాడిన ఏకాక్షర పదం "ఈ" దీనినే బలపరుస్తుంది. "ఈ"ని సామీప్యంలో ఉన్నవాటిని సూచించటానికి వాడతారు. "ఈ మెడ", "ఈ సిగపాయలు" అనడం ద్వారా వాటి మధ్యనున్న అతి సామీప్యాన్ని చూపించారు. అలాగే "ఈ" ఏకాక్షర పదాన్ని స్త్రీపురుషులనిరువురునీ సూచించడానికి ప్రయోగించడం ద్వారా కౌగిలిలో ఏకమైన ఇద్దరిని సూచిస్తున్నారు. (ఈ వాక్యాలకు ఇంకో రెండు అర్థాలున్నాయి. మొదటిది: ఈ వాక్యాలకున్న అర్థాన్ని యదాతథంగా తీసుకుంటే "స్త్రీ మెడలోని పూలు ఆమె సిగపాయలలో పూలుగా కనపడుతున్నాయి" అనే భావం వస్తుంది. ఇందులో స్త్రీపురుషుల ప్రేమానుబంధాన్ని వర్ణించే అంశం ఏమి కనపడదు. కేవలం స్త్రీ అలంకార వర్ణనలా తోస్తుంది.ఈ అర్థం మిగతా గీతభావనతో సరిపోలడం లేదని నా భావన. రెండవది: స్త్రీ సిగపాయలలోని పూలు పురుషుడి మెడచుట్టూ పూలుగా కనిపించడం. కానీ విరులలోని పూలు మెడచుట్టూ అల్లుకోవడం అనేది కొంత విడ్డూరంగా తోస్తుంది..)

అలాగే ఈ వర్ణనలో కొంత నాటకీయత కూడా కనిపిస్తుంది. ఈ వర్ణన విన్నవారికి పురుషుని మెడలో పూలు, ఆ పురుషుడిని కౌగిలించుకొని ఉన్న స్త్రీ, ఆ కౌగిలింతలో విడివడిన స్త్రీ సిగపాయలు, అవి పురుషుడి వక్షస్థలం మీద పరుచుకొని ఉండటం, అలా పరుచుకోవటం వల్ల ఆతని మెడలోని పూలు ఆమె సిగపాయలలో పూలుగా కనిపించడం .... ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి.

పల్లవి ప్రకృతిపురుషుల ప్రేమానుబంధం గొప్పతనాన్ని చాటితే చరణాలు ఆ ప్రేమానుబంధాన్ని నిర్వచిస్తాయి.


"తేటనీటి ఈ ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట
నిండు కడవల నీరు పోసి
గుండెల వలపులు కుమ్మరించి

ప్రతి తీగకు చేయూతనిచ్చి
ప్రతి మానూ పులకింపచేసి

మనమే పెంచినదీ తోట
మరి ఎన్నడు వాడనిదీ తోట

మరచిపోకుమా తోటమాలి
పొరబడి అయినా మతిమాలి"



స్వచ్ఛమైన తలపులతో కూడిన మానససరోవరం ఒడ్డున నాటిన నానావిధ పరిమలభరిత పూదోట స్త్రీపురుషుల ప్రేమ. నిండుమనసులలోని ప్రేమనే నీరు పోసి, గుండెల్లోని వలపులను కుమ్మరించి, ప్రతి (చిన్నాపెద్ద) తలపును ఆస్వాదిస్తూ ప్రేమికులు పెంచుకునే అందమైన తోట ప్రేమ. ఇటువంటి ప్రేమ ఎన్నడూ వాడనిది. ఈ ప్రేమను పొరబాటున కూడా అశ్రధ్ధ చేయరాదు. ఇక్కడ ప్రేమను పువ్వుల తోటతో పోలుస్తూ ఆ తోటను ఏవిధంగా పెంపొందించి సంరక్షించుకోవాలో తెలియచేశారు. ఈ పూలతోట పెంపునకు కావలసింది అంతఃసౌందర్యము, కల్మషం లేని మనసులు, మనస్ఫూర్తిగా ప్రేమించగలిగిన హృదయాలే కాని బాహ్యసౌందర్యము, సిరిసంపదలు కావు.

ఇక్కడ "తేటనీటి ఏటి ఒడ్డు" - స్వచ్ఛమైన తలపులతో కూడిన మనసుకి
"నిండు కడవల నీరు" - నిండుమనసులలోని ప్రేమకి
"ప్రతి తీగ, ప్రతి మాను" - ప్రేమలో ఉదయించే ప్రతి చిన్నాపెద్ద తలపులకి, అనుభూతులకి ప్రతీకలు. తీగ చిన్న అనుభూతికి, మాను పెద్ద అనుభూతికి చిహ్నాలు.

పూలు, పూలతోట అనగానే మనకు స్ఫురించేది సున్నితత్వము,పరిమళము, అహ్లాదత్వము, ఇంపుగొలిపే వివిధ వర్ణాలు. పూలతోటతో పోల్చటం ద్వారా ఈ లక్షణాలన్నింటినీ ప్రేమకు ఆపాదించారు.


"ఆరు ఋతువులు ఆమని వేలలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో

మల్లెలతో వసంతం
చేమంతులతో హేమంతం

వెన్నెల పారిజాతాలు
వానకారు సంపెంగలు

అన్నీ మనకు చుట్టాలేలే
వచ్చీ పోయే అతిధులే"



"మనసున మనసై, బ్రతుకున బ్రతుకై" ఒకరికి ఒకరు తోడుగా నిలిచే నిజమైన ప్రేమలో ఎటువంటి కాలాలైనా హాయిగొలిపే ఆమని కాలాలు, పున్నమ రాత్రులు. మనలని ప్రేమిస్తూ మన ఆవేదనలో, వ్యధలలో పాలుపంచుకొనే జీవిత సహచరిణి/సహచరుని సాన్నిధ్యంలో నిప్పులు చెరిగే గ్రీష్మమైనా, మోడువారిన శిశిరమైనా ఆమని వేళలల్లే తోస్తాయి. కటిక చీకట్లు కూడా పున్నమి రాత్రులే.

ఆరు ఋతువులు, అన్ని రాత్రులు జీవితంలో మారే స్థితిగతులకి ప్రతీకలు కాగా ఆయా ఋతువులలో మాత్రమే పుష్పించి రాలిపోయే పుష్పాలు (మల్లెలు, చేమంతులు, పారిజాతాలు, సంపెంగలు) ఆ స్థితిగతుల అశాశ్వతకి ప్రతీకలు. అలాగే ఋతువులతోను, రాత్రులతోను పోల్చడం ద్వారా జీవితంలో ఆయా స్థితిగతుల cyclicity ని గుర్తుకు తెప్పిస్తారు (తలపింపచేస్తారు).

ఇక్కడ చుట్టరికానికి, అతిథికి ఉన్న తేడాని కూడా చక్కగా వర్ణించారు. చుట్టరికమనేది జీవితాంతం ఉంటుంది. కాని అతిథులు అడపాదడపా వచ్చిపోతుంటారు. సుఖదుఃఖాలు, కలిమిలేములు, నిరాశనిసృహలు, మొదలైన స్థితిగతులతో మనిషి జీవితానికున్న అనుబంధం చుట్టరికం. కాని ఇవి జీవితంలో ఎల్లవేళలా ఉండవు. వచ్చిపోయే అతిథులివి. జీవితంలో ఏ క్షణంలోనైనా, ఏ దశలోనైనా -బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం - తాత్కాలికంగా రావచ్చు, పోవచ్చు.

పరోక్షంగా చూస్తే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, అన్నింటినీ సమానంగా తీసుకోవాలనే సందేశాలు కూడా కనిపిస్తాయి


"గలగల మనకూడదూ ఆకులలో గాలి
జలజల మనరాదు అలలతో కొండవాగు

నిదరోయె కొలను నీరు కదప కూడదూ
ఒదిగుండే పూలతీగ ఊపరాదూ

కొమ్మపైనిట జంట పూలు
గూటిలో ఇట రెండు గువ్వలు"



ఈ చరణంలో స్త్రీపురుషానుబంధంలో ఉండకూడని లక్షణాలు వివరించారు. తమ అనుబంధంలో కలతలకి, కలహాలకి, మనస్పర్థలకి తావివ్వక, స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు ఆధిక్యాన్ని ప్రదర్శించక అన్యోన్యంగా ఉండాలి.

ఇక్కడ ఇమిడి ఉన్న "ఆకులలో గాలి", ఒద్దికగా "ఒదిగుండే పూలతీగ" స్త్రీకి ప్రతీకలు. (నేటి స్త్రీలు దీనితో ఏకీభవించక పోవచ్చు. Smile )
వివిధ ప్రదేశాలు తిరుగాడే "అలలతో కొండవాగు", గంభీరమైన "నిదరోయె కొలను" పురుషుడికి ప్రతీకలు.
"గలగల మనటం, జలజల మనటం, నీరు కదపటం, ఊపటం" కలహాలకి, మనస్పర్థలకి, అలజడులకి ప్రతీకలు.

నాడు క్షీరసాగర మధనంలో వెలువడింది అమృతమయితే దేవులపల్లి వారి కలం నుండి వెలువడింది గీతామృతం. అమృతం గ్రోలినవారు అమరులయితే ఈ గీతామృతాన్ని గ్రోలిన మనమూ (తెలుగు వారము) అమరులమే.

PS : ఈ వ్యాఖ్యలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దవలసిందిగాను, నా పరిగణలోకి రాని అంశాలు ఏవైనా ఉంటే వాటిని ప్రస్తావించవలసిందిగాను విన్నపం. అలాగే మనలో (నన్ను కూడా కలుపుకుంటున్నాను. ఏమీ అనుకోకండి.) చాలామందికి పాటలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాటలో విశేషార్థాలు స్ఫురిస్తుంటాయి. వారివారికి ఇష్టమైన పాటలపై ఇక్కడ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు అందిస్తే చాలా సంతోషం.
Back to top
View user's profile Send private message Send e-mail
Surya
Site Admin


Joined: 02 May 2006
Posts: 458

PostPosted: Thu Oct 02, 2008 7:05 am    Post subject: Reply with quote

clap

ఇదే ఇదే నేను కోరుకుంది
ఇలా ఇలా రాయాలని ఉంది
బిడియం మానేసి..మనసును తెరిచేసి
పాట పాటకు..ఇలా చెప్పాలని ఉంది

అచ్చమైన స్వచ్చమైన తెలుగులో చాలా చక్కగా రాసావు శాంతారాం!
సంకోచాలు పక్కన పెట్టి ఇలా ఎందరెందరో ఎన్నెన్నో అద్భుతమైన పాటలను చిలికి
ఆ సుధతో మా సేద తీర్చటానికి ఇది నాంది కావాలని ఆశిస్తున్నాను
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Thu Oct 02, 2008 7:19 am    Post subject: Reply with quote

doublethumbsup doublethumbsup

adbhutam.. Santharam.. I am glad to see that you are an awesome writer..
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
NANDAKISHOR K



Joined: 23 Jul 2006
Posts: 232
Location: Bangalore

PostPosted: Thu Oct 02, 2008 11:37 pm    Post subject: Mana DB loni Ghanapaateelu Reply with quote

hi

Ennallo Vechina Udayam Eenade eduraithi annatlu

santaram rachana vaishistyanni, surya geya kavitha prabhavanni choopincha boye ee threadku naa subhabhinandanalu.

Chala rarega manaku ituvanti songs tagultu untayi. Wherein we can go on interpret. ennisarlu avishakarinchina inka tanivi teeradu.

So next song is ready for u santaram to show the kavi hrudayam..

Aakulo Aakunai should be your next song.. and please please dont make this for next anniversary of the site.. hope within short time..

kishor

Surya try cheste mana site anniversary oka adhbutamaina geyam rayagalaru... meeru rastunnaru......(sarileru neekevvaru, srilanka sudhakara, sari raaru neekevvaru, pada rachanalo kaani, bhava laalityamlo kaani... sari leru neekevvaru
Back to top
View user's profile Send private message Send e-mail Yahoo Messenger
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Fri Oct 03, 2008 1:04 am    Post subject: Re: Mana DB loni Ghanapaateelu Reply with quote

NANDAKISHOR K wrote:
hi

Ennallo Vechina Udayam Eenade eduraithi annatlu

santaram rachana vaishistyanni, surya geya kavitha prabhavanni choopincha boye ee threadku naa subhabhinandanalu.

Chala rarega manaku ituvanti songs tagultu untayi. Wherein we can go on interpret. ennisarlu avishakarinchina inka tanivi teeradu.

So next song is ready for u santaram to show the kavi hrudayam..

Aakulo Aakunai should be your next song.. and please please dont make this for next anniversary of the site.. hope within short time..

kishor

Surya try cheste mana site anniversary oka adhbutamaina geyam rayagalaru... meeru rastunnaru......(sarileru neekevvaru, srilanka sudhakara, sari raaru neekevvaru, pada rachanalo kaani, bhava laalityamlo kaani... sari leru neekevvaru


I agree Nandu..

Surya should pen down the 3rd anniversary editorial this time.
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
movie_lover



Joined: 04 May 2006
Posts: 219
Location: USA

PostPosted: Fri Oct 03, 2008 2:43 am    Post subject: Reply with quote

Santaram gAru,
adbhutam!!mahAdbhutam!! (JVAS lo amrish puri style lo)

Super paaTaku super vislEshana...adirindi...ee paaTa ennisArlu vinna maLLI maLLi vinAlanipinchE pATa.

'aakulO aakunai' pATa taruvaatha 'idi mallela vELayani' pATani oka paTTu paTTanDi..
Back to top
View user's profile Send private message
Jamesbond_007



Joined: 27 Apr 2007
Posts: 32

PostPosted: Fri Oct 03, 2008 5:58 am    Post subject: Reply with quote

Santaram garu,

Adi naaku chala ishtamayina pata, mee varnanatho naa ishtanni marincha pencharu.

Meeku naa hrudayapoorvaka kruthagnathalu.
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Fri Oct 03, 2008 7:20 am    Post subject: Reply with quote

Jamesbond_007 wrote:
Santaram garu,

Adi naaku chala ishtamayina pata, mee varnanatho naa ishtanni marincha pencharu.

Meeku naa hrudayapoorvaka kruthagnathalu.


Welcome Bond once again..

Pl. post here and in the SBDB on a regular basis Smile You are one of my "Atmeeyulu" that I came in contact with (from the PMDB).


Cheers,
Srini
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Mon Oct 20, 2008 11:59 pm    Post subject: Re: Mana DB loni Ghanapaateelu Reply with quote

NANDAKISHOR K wrote:

So next song is ready for u santaram to show the kavi hrudayam..

Aakulo Aakunai should be your next song..


movie_lover wrote:

'aakulO aakunai' pATa taruvaatha 'idi mallela vELayani' pATani oka paTTu paTTanDi..


బాబోయ్!! నాకంత scene లేదు.

అయినా ఈ thread ముఖ్య ఉద్దేశం "మీ" చేత "మీకు" ఇష్టమైన పాటల మీద "మీ" వ్యాఖ్యలు రాసేలా పురిగొల్పడం. Smile

నందు, movie_lover తమకు ఇష్టమైన పాటలు already ఎంచుకున్నారు. రాయటం మొదలెట్టే ఉంటారు. ఇక శ్రీని, సూర్య మిగిలారు. Smile

NANDAKISHOR K wrote:

Chala rarega manaku ituvanti songs tagultu untayi. Wherein we can go on interpret. ennisarlu avishakarinchina inka tanivi teeradu.


నిజమే. పాట ఆసాంతమూ విశ్లేషించదగిన వర్ణనలు ఉండకపోవచ్చు. కాని చాలా పాటల్లో లోతైన అర్థం కలిగిన వర్ణనలు ఒకటి, రెండు కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటిని వెలికితీద్దాం. మనం రోజూ పాటలు వింటూనే ఉంటాం. ఏదైనా పాటలోని వర్ణన కొంత వైశిష్ట్యంగా అనిపిస్తే మెదిలిన భావాన్ని పంచుకుందాం. ఆ భావంలోని తప్పొప్పులను స్నేహపూరితంగా చర్చిద్దాం. అలాగే ఒక వర్ణన అందరి మదిలో ఒకే రకమైన భావన కలిగించాలని లేదు. ఎవెరెవరికి ఏమనిపించిందో తెలుపుకుందాం. కొందరికి ఒక వర్ణనలో ఏ విశేషమూ కనిపించకపోవచ్చు. మరికొందరికి అదే వర్ణనలో ఎన్నో విశేషాలు కనిపించవచ్చు. కొందరికి కొన్ని కొన్ని వర్ణనలు ఎన్నిసార్లు విన్నా అర్థం కాకపోవచ్చు. తెలిసినవారు ఆ సందేహాలు తీర్చవచ్చు. వీటన్నింటినీ తరచి తరచి చూడటంలో కలిగే ఆనందమే వేరు. ఏమంటారు?

మచ్చుకి "కోకిల" సినిమాలోని "ఆకాశం మేఘాలు మోసే వేళల్లో" పాట. ఆకాశం మేఘాలు "మోయటం" అనేదాంట్లో నూతనత్వం ఉంది. ఆకాశంలో మేఘాలు సాగుతున్నాయనో, విహరిస్తున్నాయనో వర్ణించటం సాధారణం. ఇక్కడేమో కవి ఆకాశం ఏకంగా మోసేస్తోందని అంటున్నారు. మోయటం భారాన్ని తెలియచేస్తుంది. ఆకాశం మేఘాలు మోస్తోందని అనడం సినిమాలోని హీరోయిన్ హృదయంలో మోస్తున్న విషాద భారాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఆకాశం -> హృదయం, మేఘాలు -> విషాదం, మోయడం -> భారం. ఆకాశాన్ని హృదయ ఔన్నత్యాన్ని తెలుపటానికి, చెదిరి పోయే మేఘాలని తొలగిపోబోయే విషాదాన్ని తెలుపటానికి, మోయటాన్ని విషాదం తాలూకు భారాన్ని తెలుపటానికి వాడారు. అలాగే "వేళల్లో" అనడం విషాద భారం కొంత వ్యవధి మాత్రమే అని తెలుపుతుంది.

ఇంతకు ముందు కొన్ని threadsలో sunson, nanda kishor ఇలాంటి భావాలు (ఇలాంటివి అంటే ఇంతకంటే మంచివి అని Smile )వ్యక్తపరిచారు. అందరూ తమకి తెలిసింది ఈ విధంగా పంచుకుంటారనే ఆశతో

Santha Ram. M
Back to top
View user's profile Send private message Send e-mail
Jamesbond_007



Joined: 27 Apr 2007
Posts: 32

PostPosted: Fri Oct 24, 2008 2:44 am    Post subject: Reply with quote

schimata2 wrote:
Jamesbond_007 wrote:
Santaram garu,

Adi naaku chala ishtamayina pata, mee varnanatho naa ishtanni marincha pencharu.

Meeku naa hrudayapoorvaka kruthagnathalu.


Welcome Bond once again..

Pl. post here and in the SBDB on a regular basis Smile You are one of my "Atmeeyulu" that I came in contact with (from the PMDB).


Cheers,
Srini


Srini,

Thank you very much for your nice words. I'll definitely come on a regular basis.
Back to top
View user's profile Send private message
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Mar 28, 2020 7:22 am    Post subject: Loved browsing this site :) Reply with quote

Love a good read of this page Smile BTW, if anyone wants to know the best online casino in Indonesia, may I recommend looking at this asli ikan slot site along with this terbaik dominoqq uang page and this pagcor live terbaik site and don't forget this dominoqq online ikan too! Also worth a look is this asli tembak ikan forum as ewll as this baik slot omaha website, not to mention live poker slot forum and of course this situs dominoqq terbaik profile. Don't forget there's this terbesar terpercaya uang profile as well as this permainan bandar terbaik forum and this casino online super 10 profile for good measure.
Another great online casino is login joker123 ikan bandar website along with this joker388 poker http://37.60.246.153/login/ website and this login joker123 live terpercaya page
Also, for anyone into top green handmade industrial style firepits in the uk, try this environmentally friendly tailored table advice profile and THIS environmentally friendly bespoke furniture items website and even sustainable bespoke table advice too.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Apr 03, 2020 9:47 am    Post subject: Love a good read of this forum :) Reply with quote

Big fan of this this blog Smile Btw, if anyone is interested in measuring tape, may I recommend this top cattle weight tape profile along with this cheap walking tape measure forum and this cheap fish measuring board forum and don't forget this super fiberglass tape measure, not to mention this top walking measuring wheel page and also this value surveyors tape measure page too Smile
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Apr 04, 2020 7:55 am    Post subject: hebat situs casino online terpercaya Reply with quote

Big fan of this this forum Smile Btw, if anyone wants to know the best online casino in Indonesia, may I suggest looking at this hebat situs casino online forum along with this hebat bandar judi site and this hebat judi online site and don't forget this luar biasa situs judi, not to mention this baik bandar bola website too.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Apr 04, 2020 4:18 pm    Post subject: baik situs casino online Reply with quote

Growing fan of this blog Smile Btw, if anyone wants to know the best online casino in Indonesia, may I suggest looking at this teratas bandar casino website along with this hebat situs casino online page and this luar biasa bandar judi bola website and don't forget this teratas bandar judi online, not to mention this terbaik situs judi online forum too.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Tue Apr 07, 2020 2:14 am    Post subject: Had a good read of this blog :) Reply with quote

Love checking out this article Smile Btw, if anyone wants to know the best online casino in Indonesia, may I suggest looking at this bagus baik judi sbobet alternatif site along with this bagus teratas link sbobet forum and this baik bagus situs alternatif sbobet profile and don't forget this teratas terbaik sbobet alternatif, not to mention this luar biasa terbaik sbobet alternatif website along with this bagus hebat judi sbobet alternatif profile and this luar biasa hebat sbobet forum and don't forget this luar biasa terbaik judi sbobet alternatif and this teratas luar biasa judi sbobet alternatif website along with this baik hebat sbobet alternatif website too!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Apr 10, 2020 8:40 am    Post subject: Love reading this article :) Reply with quote

Loved browsing this forum Smile If anyone's heard of vyvanse, a medication for ADHD, I must suggest looking at this buy vyvanse for cheap site along with this buy vyvanse medication for cheap site and this buy vyvanse for cheap site and don't forget this buy vyvanse here too! Also worth a look is this vyvansemedication.com online profile as well as this buy vyvanse medication online profile, not to mention buy vyvanse medication for cheap profile and of course this buy vyvanse medication here profile. Don't forget there's this vyvansemedication.com online page as well as this buy vyvanse now forum, not to mention this buy vyvanse medication now forum and this buy vyvanse medication here profile for good measure.

While you're here, if anyone wants to know the best online casino in Indonesia, I highly suggest looking at this hebat terbaik situs resmi sbobet page along with this hebat terbaik togel forum and this baik bagus poker forum and don't forget this teratas teratas situs resmi sbobet, not to mention this luar biasa bagus situs resmi sbobet page along with this baik teratas login sbobet site and this teratas teratas sbobet88 site and don't forget this luar biasa hebat maxbet and this terbaik terbaik sbobet website along with this baik hebat sbobet login page too!

For anyone interested in top green handmade industrial style furniture in the uk, then check these environmentally friendly handmade industrial chairs items profile as well as these green handmade industrial style firepits products forum and even these environmentally friendly bespoke industrial table items together with these sustainable tailored industrial chairs advice. Also look out for these sustainable bespoke industrial chairs details are good places to start.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Tue Apr 14, 2020 3:13 am    Post subject: Growing fan of this page :) Reply with quote

Growing fan of this page Smile Btw, if anyone's looking for some quality vaping liquid, I must suggest looking at this essential value vapes page along with this cheap classy vapes page and this fantastic classy vapes forum and don't forget this great value vapes too! Also worth a look is this wonderful value vapes website as well as this top rated classy vapes website, not to mention top value vapes profile and of course this wonderful value vapes profile. Don't forget there's this best classy vapes page as well as this recommended quality vapes forum for good measure. Failing that, try this top value vapes profile along with this fantastic classy vapes page and this recommended classy vapes site and don't forget this good value vapes too! Also worth a look is this great quality vapes profile as well as this good value vapes page, not to mention top rated classy vapes forum and of course this essential quality vapes profile. Don't forget there's this cheap value vapes forum as well as this top rated quality vapes profile too.

While you're here, if you want to know the best online casino in Indonesia, I highly suggest this terbaik teratas daftar joker123 forum along with this baik teratas joker388 profile and this hebat bagus joker1788 page and don't forget this luar biasa luar biasa daftar joker123, not to mention this hebat bagus joker388 site along with this hebat terbaik joker1788 profile and this teratas hebat joker388 website and don't forget this luar biasa luar biasa joker1788 and this teratas hebat joker1788 profile along with this teratas terbaik joker123 site too!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Oct 24, 2020 9:56 pm    Post subject: Loving the insights of this forum :) Reply with quote

Pressfarm is a media database that assists entrepreneurs discover editors to publish about their startups. Construct a listing of reporters and get outlined in start-up sites in minutes. Using our press outreach system, now you can look for writers from various marketers, guides and groups to find a very good fit for your story.

Pressfarm may also help create email pitches, push releases, content marketing and much more.

Pressfarm believe that thinning down the area to writers who are apt to be thinking about your startup is much better than sending bulk emails.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Wed Nov 04, 2020 11:13 pm    Post subject: Huge fan of this this forum :) Reply with quote

Loved reading through this forum Smile Btw, if you're interested in cool Indonesian casinos, I very much recommend this hebat situs joker123 profile along with this terbaik slot joker123 site and this hebat login joker123 forum. Also, don't forget this baik joker388, not to mention this bagus joker123 deposit pulsa page alongside this hebat joker123 slot forum. There's also this teratas slot joker123 site and don't forget this hebat joker388, as well as terbaik login joker123 site and I shouldn't leave out this baik joker123 page is a good one too.
Take a look at terbaik joker388 page along with this baik login joker123 website and this bagus joker123 forum. Also, don't forget this bagus login joker123, not to mention this bagus joker123 deposit pulsa profile alongside this teratas situs joker123 website. There's also this teratas joker388 profile and don't forget this baik slot joker123, as well as baik joker388 website and I shouldn't leave out this teratas joker123 slot site is a good one too. Also check out Take a look at hebat joker123 deposit pulsa page along with this bagus joker123 deposit pulsa profile and this luar biasa login joker123 page. Also, don't forget this hebat slot joker123, not to mention this hebat joker123 deposit pulsa profile as well. Growing fan of this article Smile 5636a18 here.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Mar 19, 2021 10:38 pm    Post subject: Most Top Rated Binary Broker Here Reply with quote

In reply to the lady asking about top binary traders in the world, binary options trading, top binary signals, I highly suggest this fine binary strategy advice or best time to trade binary options in south africa, which is the best binary trading app in india, top option binary, on top of this great binary trading info not to mention binary options signals app, binary signal free, the best binary options trading platform, as well as this fine binary trading forum which is also great. Also have a look at this awesome binary strategy details and don't forget binary option signals software, best binary signals software, what is the best binary trading platform, alongside all this worthy binary option info and don't forget signal binary akurat, signal option trading, best binary option trader, not to mention new binary broker link which is also worth a look. I also suggest this helpful binary option recommendations and don't forget best free binary signals, best binary trading apps australia, binary options trading signals,, not to mention this cool binary strategy url and don't forget top binary trading software, the best binary signal service, best time to trade binary options, alongside all useful binary option details which is also great. Finally, have a look at this fine binary strategy recommendations for good measure. See more Most Top Rated DayPro Drug Ever a04e881
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Mar 26, 2021 2:05 am    Post subject: Highest Rated Pig Roast Today Reply with quote

For the person asking about luxury cat beds uk, dog accessories wholesale market in kolkata, dog beds for sale, dog toys uk kong, dog food comparison australia, I highly recommend this whiskas cat food shortage 2021 uk and don't forget cute cat beds amazon, dog toys for puppies amazon, dog accessories wholesale near me, cat food shortage sainsburys, dog beds large waterproof, cat collar accessories uk, kong dog toys amazon uk, look at this best cat toys amazon uk and don't forget dog food brands from the 70s, cat food bowls, dog toys amazon uk, cat food brands canada, cat beds uk argos, dog food storage container on wheels, dog walking accessories amazon, try this dog beds uk medium for cat igloo beds ebay, dog toys for chewing, cat toys ebay, website. See More Best Hog Roast Catering Online 36a1897
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Wed Jul 21, 2021 11:24 pm    Post subject: Useful Buy Youtube Views Tips Advice Reply with quote

In reply to the people asking about how to gain watch time on youtube, do youtubers get paid more for likes, buy youtube subscribers paypal, how to get free youtube views and subscribers, I highly recommend this finest buy youtube subscribers recommendations on top of how many views on youtube to get money in south africa, how to check public watch hours on youtube, what is the best site to buy youtube views, buy youtube likes with paypal, look at this top rated buy real youtube views advice as well as buy youtube views best site, buy real youtube views with paypal, how to boost youtube watch hours, high retention youtube views exchange, try this highest rated buy youtube comments info for buy genuine youtube views, where to buy youtube views reddit, how to buy youtube watch time, does youtube pay for comments likes, Also don't forget this top rated buy youtube likes recommendations and don't forget do youtubers get money for likes, buy youtube views, buy youtube views instant delivery, buy youtube views high retention, look at this coolest buy youtube views blog for youtube views and subscribers, buy youtube views and subscribers cheap, buy youtube views comments and likes, See More Of 2021[/url] 881b5b7
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Mon Oct 18, 2021 10:47 pm    Post subject: Top Handbags On Sale Info Reply with quote

For the people inquiring about handbags river island, canvas bags printed, handbags for women, denim bags to make, I highly recommend this excellent handbags tips as well as handbags on sale river island, shoulder bags black, canvas bags, eco friendly handbags india, satchels rdr2, tote bags personalised, best handbags 2021, tote bags for work, look at this best denim bags advice as well as shoulder bags, leather bags made in uk, best handbags for university, denim bags 2021, leather bag care products, best handbags for women, satchels for garage door, handbags, try this top rated best handbags advice for weekend bags women, handbags for girls, canvas bags, denim bags for ladies, best handbags for women, satchels, denim bags online, canvas bags for men, not forgetting this top rated tote bags advice alongside all tote bags for women, shoulder bags for men, leather bag care products, tote bags for school, weekend bags women, handbags uk, best handbags for school, eco friendly luxury handbags, as well this new best handbags tips for denim bags, canvas bags tim minchin, leather bags sale, leather bags london, denim bags design, shoulder bags black, tote bags canvas, handbags on sale amazon, See More @ See Leather Bag Care Info d65636a
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Tue Nov 02, 2021 2:14 am    Post subject: Updated Virtual Reality In Education Info Reply with quote

In response to the man talking about homestead skills and technical education academy, engineering resources, virtual reality in education slideshare, technical education definition sociology, I highly suggest this cool virtual reality in education site on top of castle engineering resources ltd, 3D education software, technical education academy, how can we use vr in education, look at this excellent 3D teaching resources site not to mention maharashtra state board of technical education meaning in marathi, virtual reality in education research paper, engineering resources, how can vr be used in education, try this top 3D teaching resources blog for virtual reality in education pdf, hutchinson career & technical education academy, national technical education council, technical education certificate uk, Also don't forget this new VR blog on top of virtual reality in education market, what are higher technical qualifications, water resources engineering meaning, virtual reality in education scholarly articles, look at this recommended STEM advice for technical education definition sociology, technical education meaning in urdu, technical education meaning, on top of this recommended 3D education software site not to mention thomas a. edison academy for career and technical education, benefits of virtual reality in education pdf, what is technical education, what makes vr in education beneficial, look at this great 3D education software info and don't forget gene a. buinger career & technical education academy, engineering resources, education technical council functions, how to use vr in education, try this new CTE(Career and Technical Education) details for what is meant by technical education, virtual reality in education philippines, what is the meaning of vocational and technical education, what does career technical education mean, Also don't forget this best 3D education software details as well as what are vocational and technical qualifications, vocational technical education definition, what technical education, what is water resources engineering, look at this top STEM site for engineering resources group inc, what is engineering meaning, what is meant by technical education, See More Excellent Toluene Info 3a04e88
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Tue Nov 23, 2021 5:37 am    Post subject: Terbaik Judi Slot Halaman Reply with quote

Untuk pria bertanya tentang situs slot online terpercaya 2021, link slot deposit pulsa xl 5000 tanpa potongan, lvobet bandar judi slot online deposit pulsa tanpa potongan, Saya sangat menyarankan ini hebat slot online gacor link or judi slot online terbaru 2021, judo sloth clan games, situs judi online24jam terpercaya 2020 slot, situs slot paling gacor 2021, agen judi bola terbesar di dunia, dan juga ini luar biasa slot online gacor blog dan juga ini bocoran jam gacor slot pragmatic, big777 daftar 6 situs judi slot online terpercaya 2021, situs judi slot bank mandiri online 24 jam, slot online deposit via pulsa tanpa potongan, situs slot gacor terbaru, dan juga ini peringkat teratas slot gacor online domain which is also great. Also have a look at this berguna judi slot online halaman dan jangan lupa ini link slot deposit pulsa xl 5000 tanpa potongan, slot pragmatic paling gacor hari ini, slot gacor terpercaya, situs judi slot terbaik dan terpercaya no 1 via pulsa, daftar slot pulsa 303, belum lagi ini luar biasa situs slot online toko dan jangan lupa ini info slot gacor hari ini pragmatic play, situs judi online24jam deposit pulsa, mpo slot pulsa 5000, slot gacor via pulsa tanpa potongan, situs judi slot online deposit bri 24 jam, di atas ini berguna situs judi url yang juga layak untuk dilihat. Saya juga menyarankan ini baru situs slot gacor domain dan juga ini situs judi slot pulsa indosat, slot gacor 2021, situs judi slot online resmi indonesia, situs judi online24jam deposit pulsa, situs slot mandiri online 24 jam, di atas ini hebat slot pulsa situs dan jangan lupa ini situs slot online luar negeri terpercaya, agen resmi judi slot, slot gacor hari ini fb, judo sloth age, situs judi slot online deposit pulsa 10 ribu, di atas ini peringkat tertinggi situs judi toko yang juga hebat. Akhirnya, lihat ini berguna slot gacor link and slot online terbaik indonesia, slot online terbaru deposit via pulsa, judi slot online terpercaya 2021, untuk memastikan ekstra. Lihat lainnya Best US Standard Products Site 5b7c1_5
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 7:49 pm    Post subject: sshz Reply with quote

Cool stuff you have and you keep overhaul every one of us Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 7:53 pm    Post subject: shz Reply with quote

I adore your websites way of raising the awareness on your readers. Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 7:53 pm    Post subject: sshz Reply with quote

Gangaur Realtech is a professionally managed organisation specializing in real estate services where integrated services are provided by professionals to its clients seeking increased value by owning, occupying or investing in real estate. Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 7:57 pm    Post subject: shz Reply with quote

This was incredibly an exquisite implementation of your ideas Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 7:58 pm    Post subject: sshz Reply with quote

With so many books and articles coming up to give gateway to make-money-online field and confusing reader even more on the actual way of earning money, Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 8:01 pm    Post subject: shz Reply with quote

If you don"t mind proceed with this extraordinary work and I anticipate a greater amount of your magnificent blog entries Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 8:02 pm    Post subject: sshz Reply with quote

I’m excited to uncover this page. I need to to thank you for ones time for this particularly fantastic read !! I definitely really liked every part of it and i also have you saved to fav to look at new information in your site. Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 8:07 pm    Post subject: shz Reply with quote

I recently found many useful information in your website especially this blog page. Among the lots of comments on your articles. Thanks for sharing. Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 8:09 pm    Post subject: sshz Reply with quote

I have been searching to find a comfort or effective procedure to complete this process and I think this is the most suitable way to do it effectively. Fractional content system
Back to top
View user's profile Send private message
seomind



Joined: 20 Mar 2021
Posts: 3380

PostPosted: Mon Dec 20, 2021 8:14 pm    Post subject: shz Reply with quote

This is a fantastic website , thanks for sharing. Fractional content system
Back to top
View user's profile Send private message
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Dec 16, 2022 2:55 pm    Post subject: Great Heating Services Tips Reply with quote

To the man inquiring about mini split heat pump installation, heating and air conditioning service, plumbing and heating, andrews heating and cooling, allen plumbing and heating, heating and cooling repair services near me, I highly recommend this great heating services blog or central heating and air, new central heating system, 24 hour heating repair near me, hvac ductwork installation, boiler repair companies, plumbing and heating contractors near me, as well as this updated cooling services link as well as home comfort heating, geothermal heating and cooling, lennox heating and cooling, aircon heating and cooling, hvac professional, 24 hour heating and cooling near me, as well as this recommended indoor air quality services info which is also great. also have a look at this high rated heating services info as well as childress heating and cooling, ductwork replacement, boiler servicing, warm air heating systems replacement, heating and cooling repair services near me, blue ridge heating and cooling, as well as this high rated heating services tips and don't forget central heating repairs, aircon heating and cooling, huft heating and air, mjm plumbing and heating, anytime heating and air, heating and cooling air conditioner, alongside all awesome heating services details which is also worth a look. i also recommend this excellent cooling services advice not to mention navien heating system, emergency boiler repair near me, heating service near me, village heating, heat care, main heating, and don't forget this excellent heating services blog as well as best heating and cooling companies near me, home heating and air conditioning, bluedot hvac, ductless heating and cooling systems, all year heating and cooling, emergency hvac repair near me, and don't forget recommended cooling services forum as well as point heating and cooling, furnace maintenance, bob's heating and cooling, furnace and ac replacement, heating and cooling repair, furnace not heating, which is also great. finally, have a look at this updated indoor air quality services link with ducted heating service near me, gas heating engineer near me, pj plumbing and heating, byrum heating and air, day and night heating, hvac service, for good measure.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
lilycollins



Joined: 26 Apr 2022
Posts: 3

PostPosted: Sat Dec 31, 2022 12:49 pm    Post subject: Reply with quote

Kavi bhAvana is a time when a human and pet can be together in a state of perfect harmony, and the two can live in peace bitlife and harmony. Kavi bhAvana is a time when a human and pet can be happy and content.
Back to top
View user's profile Send private message
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sun Jan 29, 2023 9:59 pm    Post subject: High Rated RTP slot Advice Reply with quote

In response to the lady talking about skyvegas rtp, dwarfs gone wild slot rtp, reef raider rtp, daftar rtp slot pragmatic, santa king megaways rtp, steam tower slot rtp, I highly suggest this awesome RTP slot info or jack hammer slot rtp, bonanza megaways rtp, fluffy favourites fairground rtp, rtp slot machine, pragmatic slots rtp, deadwood slot rtp, as well as this great RTP live info not to mention wish upon a jackpot king rtp, foxy games rtp, rtp slot machine, live slot rtp, sweet success megaways rtp, jewel scarabs rtp, and don't forget this recommended Info RTP live site which is also great. Also, have a look at this recommended RTP live site and don't forget game rtp, 300 shields rtp, pragmatic rtp, epic ape slot rtp, January 1, 2022 - December 31, 2022, halloween jack rtp, not to mention this new RTP slot info and don't forget lucky wizard slot rtp, pragmatic rtp, caishen gold rtp, slots o gold rtp, rtp slot pragmatic tertinggi hari ini, rtp slot machine, and don't forget great bocoran RTP slot tips which is also worth a look. I also suggest this excellent RTP slot blog and don't forget rtp1 live, starz megaways rtp, starmania rtp, jimi hendrix slot rtp, diamond link mighty elephant rtp, the sword and the grail rtp, as well as this new RTP slot info on top of aztec bonanza rtp, mystery museum rtp, golden macaque rtp, well of wishes rtp, wish upon a leprechaun megaways rtp, foxy games rtp, not to mention recommended RTP live advice and don't forget buffalo king rtp, action bank plus rtp, pirates plenty the sunken treasure rtp, shining crown rtp, aloha christmas slot rtp, ooh aah dracula rtp, which is also great. Finally, have a look at this recommended RTP live blog with wild wild chest rtp, king kong cash jackpot king rtp, jimi hendrix rtp, wonder woman slot rtp, gala casino slots rtp, panther moon rtp, for good measure. Check more @ Top Accident Attorney Blog 72e93a0
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Mar 03, 2023 4:57 am    Post subject: Great Ideas For Choosing UK Garden Tools Reply with quote

In reply to the person asking about stihl long arm hedge trimmer, best battery powered hedge trimmer, cobra lrh26c, makita hedge cutter, stihl hla 56, garden spiral hole drill planter, best grass strimmer, bosch wood chipper, best garden scissors, hozelock auto reel, hs 82, I highly recommend this a replacement for uk garden tool details as well as shovel for sale, hozelock auto reel 40m wickes, retractable water hose, hedge trimmer for sale near me, greenworks pro leaf blower, ryobi ht26 carburetor, sovereign petrol hedge trimmer, cloth garden hose, hose auto reel, stihl hsa 94, alpina hedge trimmer, best hedger, stihl h45 hedge trimmer, sickle grass cutter, dewalt 40v hedge trimmer, look at this full article about uk garden tool info on top of husqvarna ha110, cmcpht818d1, argos secateurs, hose fitting for kitchen tap, hozelock threaded tap connector, heavy duty water hose 100 ft, dibber garden tool, small hand rake, hosepipes argos, garden watering wand, honda hedge trimmer, drip irrigation hose, gardena quick connect, gardenline petrol hedge trimmer, makita xhu07z, try this learn more about uk garden tool forum for hozelock superhoze 30m, superhoze 30m, 70cm hedge trimmer, garden kneeling pad the range, garden watering wand, niwaki tripod ladder, gardena superflex 30m, black decker hedge trimmer 20v, terratek 20v cordless electric hedge trimmer, petrol leaf blower, cordless garden sprayer, . See More Handy Hints For Choosing A Toto Site a04e881
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
Display posts from previous:   
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Songs on ChimataMusic.com All times are GMT + 9 Hours
Page 1 of 1

 
Jump to:  
You cannot post new topics in this forum
You cannot reply to topics in this forum
You cannot edit your posts in this forum
You cannot delete your posts in this forum
You cannot vote in polls in this forum


Powered by phpBB © 2001, 2005 phpBB Group