Welcome to ChimataMusic Discussion Board
Let us keep all the Telugu Melodies Alive through Healthy Discussions


 FAQFAQ   SearchSearch   MemberlistMemberlist   UsergroupsUsergroups   RegisterRegister 
 ProfileProfile   Log in to check your private messagesLog in to check your private messages   Log inLog in 

naa pEru buDugu
Goto page 1, 2, 3  Next
 
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Cinema Quiz
View previous topic :: View next topic  
Author Message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Sat Jan 31, 2009 8:20 am    Post subject: naa pEru buDugu Reply with quote

ఇంకో పేరు పిడుగు.ఇది మా బామ్మ పెట్టలా.ఇంతకుముందున్న ప్రేవేటు మేస్టార్లు పొయేముందు 'ఓరి పిడుగా' అనేసి పొయారు.ఇప్పుడు కొత్తోడొచ్చాడు.పొయేముందు వీడేమంటాడొ మరి.అంటె పోటం మాత్రం ఖాయమన్నమాట.
నేనేమో నాకసలు ఈ మేస్టార్లు వద్దే అమ్మా అంటా...అమ్మేమో నువ్వు కూడ మమయ్యలా మెతక ఇంజినీరు అవ్వాల్రా అంటుంది..అక్కడికీ మమయ్యని అడిగా "ఇంజినీరు ఎట్టవ్వాలి మమయ్యా" అని..మమయ్యేమో "ఏముందిరా నువ్వన్నా బా చదవాలి..లేకపోతే మీ నాన్నన్నా బా సంపాదించాలి" అన్నాడు..నాకైతే రెండోదే చాలా వీజీ గా అనిపించింది...

పరిగెత్తుకెళ్ళి అమ్మకు చెప్పా.."అమ్మా ఇంక నాకు ప్రేవేట్లొద్దే..ఆ దబ్బులు దిబ్బీలో దాయి...ఎంచక్క పెద్దయ్యాక నేను కూడా చదువు కొనేసుకుంట" అని..అంతే..నాకు నడ్డికి పైన రెండు కింద రెండు ఇచ్చి టపీమని ఈ మేస్టార్ని కుదిర్చింది..అదన్నమాట నేను నా ప్రేవేటు కథ..

ఇంతకీ అసలు ఇక్కడికెందుకొచ్చానంటే...మమయ్యేమో ఎప్పుడూ ఇక్కడికొచ్చి గంటలు గంటలు ఎవరితోనో మాట్టడుతుంటాడు..ఓహో..ప్రధాని గుండె ఆపరేషను,మాజీ ప్రధాని కాలాపరేషను లాంటి దేశ రాజకీయాల గురించేమో అనుకున్నా..తీరా ఓ రోజు చూస్తే ఎముందీ..ఇక్కడంతా..
"పాండవ వనవాసంలో ఎంటీవోడు గదెట్టా పిసికాడు..
సిమ్హాసనంలో కిట్టిబాబు స్టెప్పెట్టా ఏసాడు..
ప్రేం నగర్లో అక్కినేని మందెట్టాకొట్టాడు..
శోభన్ బాబు ప్రతీ సినిమాలో ఇద్దర్నెట్టా మేనేజీ చేసాడు.." ఇదేగా...ఓసోస్..ఇదైతే నేను కూడా మాట్టాడెయ్యొచ్చని మా మేస్టారుకి జెల్లకొట్టి వచ్చేసా..


Last edited by budugu on Sat Jan 31, 2009 8:52 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Sat Jan 31, 2009 8:51 am    Post subject: "tOkantaa okatEnanTa" Reply with quote

నాకు కొత్త మేస్టారొచ్చినప్పుడల్లా ముందు ఓ టెస్టు పెడతాడు..అంటే sliptest అన్నమాట..అలాగే మీతో మాట్టాడాలంటే నేను కూడా ముందో sliptest పెడతా...కానీ మీరు స్లిప్పులు పెట్టకూడదు...మీ మేస్టార్లని(google) అడక్కూడదు..సరేనా..
ఈ టెస్టు పేరేమో "తోకంతా ఒకటేనంట" అన్నమాట..మా మేస్టార్ని చూడగానే నాకు తోకే గుర్తొచ్చిద్ది మరి..అందుకని తోకతో మొదలెడుతున్నా..రెడీనా..
సంగతేంటంటే..కింద నేను కొన్ని అక్షరాలు ఇస్తాను...మీరేమో ఆ అక్షరంతో end అయ్యే పల్లవులు చెప్పాలన్నమాట..మరి చిన్న మెలికెట్టెకపోతే పిడుగెట్టా ఔతాను...మెలికేంటంటే..పల్లవి లోని ప్రతి లైనుకి అదే అక్షరం తోకవ్వలన్నమాట..
నేను మా మేస్టారి కన్నా మంచోడ్నిగా అందుకని ఒక హింటు నెనే ఇస్తా..
1.ది - మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది..అట్టా పల్లవి చివరిదాక ది వుండాలన్నమాట..
2.ట
3.ర/రా
4.మ/మా
5.ళ్ళు/ల్లు
6.ల
7.న/నా
8.లె/లే
9.వొ/వో
10.ద/దా
11.లొ/లో/ళో
12.అం(అంటె 0 తో end అవ్వాలన్నమాట like ప్రణయం,పరువం అలా)
13.క/ఖ
14.ళి
15.గ/గా
16.కొ/కో
ఇంక మొదలెట్టెయ్యొచ్చు...ఎవరెన్ని ఎక్కువ చెప్తే మమయ్యనడిగి అన్ని పప్పుండలు కొనిస్తా..
Back to top
View user's profile Send private message
jmk



Joined: 02 May 2006
Posts: 174

PostPosted: Sat Jan 31, 2009 10:56 am    Post subject: Reply with quote

2.ట -
neeku naaku pellanta kadaliki nadiki ponganta
endukanta?
yugayugaluga untunna avi kalisindepudu ledanta

3.ర/రా

ra vennela dora
kanniyanu chEra
ra kannu chedara
vechithini raa raa raa

4.మ/మా

andama anduma andanante andama
chaithrama cheruma cheranante nyayama
pranamunna paidibomma
parijata pulakomma
paravasalu panchavamma palasandrama


5.ళ్ళు/ల్లు

kurraloy kurrallu verrekki unnollu
kallale lenollu kavvinche soggallu
aatagallu patagallu andamaina vetallu
haddulevi lenivallu avesam unnavallu
(next 'tha raa raaa reeee') i guess still this is accepted Smile

6.ల
sala sala nannu kavvinchanela
gila gila nannu bandinchanela
sayankala sandesalu nake pampanela
oh my love la la la la

7.న/నా

govullu thellana gopayya nallana
godhuli errana enduvalana


12.అం(అంటె 0 తో end అవ్వాలన్నమాట like ప్రణయం,పరువం అలా)

madhuram madhuram
hryudayam mandhuram pranayam madhuram
madhuram madhuram madhanam madhuram
(inka chala undi, but its all ends with o Smile )

13.క/ఖ

padavela radhika
pranaya sudha geethika

15.గ/గా

paduta thiyaga challaga
pasipaapala nidurapo thalliga
bangaru thalliga


16.కొ/కో
ko ante koilamma koko
ko ante kodipunjo kokkoroko
konda meeda ko ante chukkalanni kosuko
nela meeda ko ante pandindi kosuko


Last edited by jmk on Mon Feb 02, 2009 1:18 am; edited 5 times in total
Back to top
View user's profile Send private message
diamondweapon



Joined: 01 Jun 2007
Posts: 8

PostPosted: Sat Jan 31, 2009 11:41 am    Post subject: Reply with quote

12.అం(అంటె 0 తో end అవ్వాలన్నమాట like ప్రణయం,పరువం అలా)


andham hindholam adharam thambulam
Back to top
View user's profile Send private message
Surya
Site Admin


Joined: 02 May 2006
Posts: 458

PostPosted: Sat Jan 31, 2009 12:29 pm    Post subject: Reply with quote

స్వాగతం బుడుగు
వేసావిక్కడ అడుగు
పడింది మాకు పిడుగు
ఇలాగే ఇంకా ఇంకా అడుగు

(యమలీల లో తనికెళ్ళ భరణి "చెయ్యాలి చెల్లికి పెళ్ళి..మళ్ళీ మళ్ళీ" లా)

12.అం(అంటె 0 తో end అవ్వాలన్నమాట like ప్రణయం,పరువం అలా)

నిరం..తరం తరం తరం
అను..క్షణం నిరీక్షణం
నీ కోసం --రహస్య గూఢచారి
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Sat Jan 31, 2009 9:44 pm    Post subject: tappoch Reply with quote

diamondweapon wrote:
12.అం(అంటె 0 తో end అవ్వాలన్నమాట like ప్రణయం,పరువం అలా)


andham hindholam adharam thambulam


hehehe...తప్పోచ్..నిజం చెప్పు వజ్రాయుధం...నీక్కూడా టూషన్ మా మేష్టారే చెప్పాడు కదా..
lol

Quote:
స్వాగతం బుడుగు
వేసావిక్కడ అడుగు
పడింది మాకు పిడుగు
ఇలాగే ఇంకా ఇంకా అడుగు


ఇది బావుంది...next తెలుగు టెస్టులో మా మేష్టారు సొంత కవిత్వం రాయరా అన్నప్పుడు..ఇది రాసేస్తా...అంటే మరి ఇది నా మీదేగా..అందుకని నా సొంతకవిత్వం అన్నమాట..హిహిహి Very Happy
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Sun Feb 01, 2009 2:24 am    Post subject: Reply with quote

10. dA-->

jOru meedunnAvE tummedA..
nee jOrevari kOsamE tummedA..
illillu tirigEvE tummedA..
nee vaLLu jAgaratE tummedA



13. ka/kha -->

idE nA modaTi prEma lEkha
rASAnu neeku cheppalEka
eduTa paDi mansu telupalEka
telupuTaku bhAsha chEtakAka


14. Li -->

rEpalliya eda jhalluna pongina ravaLi
navarasa muraLi.. A nandana muraLi
idEnA.. A muraLi.. mOhana muraLi.. idEnA.. A muraLi!
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:04 pm    Post subject: Reply with quote

బుడుగు!!వెల్కమ్ టు చిమటమ్యూజిక్ డీబీ

Last edited by agent116 on Mon Feb 02, 2009 12:24 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:07 pm    Post subject: Reply with quote

1.di
ఇదే ఇదే నేను కోరుకుంది
ఇలా ఇలా చూడాలని వుంది
బిడియమ్ మానేసి నడుమనున చెయ్యేసి అడుగు అడుగు కలపాలని వుంది


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:47 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:11 pm    Post subject: Reply with quote

2) Ta

వీళ్ళు వాళ్ళు ఎవరంటా

నువ్వు నేనూ ఒకటంటా
కుర్రది కుర్రాడు కోరి కోరి చేరుకుంటే
వీళ్ళు వెర్రెక్కి పోయేది ఎందుకుంటా


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:47 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:17 pm    Post subject: Reply with quote

3)ra

ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలై కవ్వైంతలై మరులొలికెరా


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:48 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:21 pm    Post subject: Reply with quote

4) maa
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసు మాకు చందమామా
దోర దోర వయసులో చందమామా
ఆ తారనేం చేసావు చందమామా
వావి వరస చూశావా చందమామా


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:48 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:28 pm    Post subject: Reply with quote

5)llu

గుమ్మా చూపు నిమ్మా ముల్లు
గుచ్చుకుంటె గుండే జల్లు
బావా చూపు రేగుముల్లూ
నాటుకుంటె వొళ్ళు జిల్లు


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:49 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 2:32 pm    Post subject: Reply with quote

6) la

నవ్వు వచ్చినదంటే కిల కిల
ఏడుపొచిచిందంటే వల వల
గోదారి పాడింది గల గల
దాని మీద నీరెండ మిల మిల


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:49 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 3:15 pm    Post subject: Reply with quote

7) naa

నువ్వేనా
సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా



ఈ సాంగ్ మొత్తం నా తో తిరుగుతుంది .
.రేపంటి రూపం కంటి సాంగ్ తరవాత ఇదే అనుకుంటా..ఈ రేంజ్ యవ్వారం వున్న సాంగ్


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:50 am; edited 3 times in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 3:20 pm    Post subject: Reply with quote

8) le

మనసంతా మంగళవాద్యాలే
ఈవేళ కళ్యాణ శుభ మంత్రాలే


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:50 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 3:25 pm    Post subject: Reply with quote

9) vo

ఎవరివో
నీవెవరివో
నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివొ


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:51 am; edited 2 times in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Sun Feb 01, 2009 3:27 pm    Post subject: Reply with quote

1o)da

నా మీదా
దయరాదా
ఇకనైనా నన్నుకూడ నమ్మరాదా


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:51 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Mon Feb 02, 2009 12:20 am    Post subject: Reply with quote

11) lo

sigalO
avi virulO

agarupogalO

attarulO

maguva siggu dontaralO
masale valapu tolakarulO


Last edited by agent116 on Mon Feb 02, 2009 10:51 am; edited 1 time in total
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Mon Feb 02, 2009 1:19 am    Post subject: Reply with quote

116 and Maruthi..
thumbsup
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
agent116



Joined: 29 Apr 2007
Posts: 250
Location: Vijayawada

PostPosted: Mon Feb 02, 2009 10:55 am    Post subject: Reply with quote

12

క్షణం క్షణం
నిరీక్షణం
నీ అల్లిక లోనే పల్లవి పాడే నా యవ్వనం
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Mon Feb 02, 2009 4:23 pm    Post subject: chappatlu..chappatlu Reply with quote

మారుతికి 116కి చప్పట్లోయ్..చప్పట్లు..ఇద్దరు టెస్టులో ఫస్టొచ్చేసారు.. applause

116 ఏమో ఎక్కువ రైట్లు చెప్పేసి ఫస్టు.. champion
jmk ఏమో ఫస్టు రైటాన్సర్లు చెప్పేసి ఫస్టు..(నాకొకటి బా నచ్చింది Wink .."తోక" roundకి మారుతి ఫస్టు...హిహిహి..భలే భలే... Very Happy)

surya కి ఒకటే మార్కు..ఈయనకి కవితల మీదున్న శ్రద్ధ పాటల మీద లేదు..
schimata కి ముక్కుతూ మూడు మార్కులు..(ఇదైనా 116/jmk స్లిప్పులందించారేమో అని నా డౌటు..లేకపోతే వాళ్ళకి బొటనేలెత్తి కన్నెందుకు కొడతారు?? confusing )
diamond weapon ఎటూ ఫెయిలు tonguewink ..
పాస్ మార్కు కనీసం పాతికో వంతనుకున్నా.. పై వాళ్ళిద్దరు కూడా గుండెక్కినట్టే.. mockery

ఇహలాభం లేదు...stick
మీకు రేపటి నుంచి టూషన్ నేనే చెప్తా..
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Mon Feb 02, 2009 7:41 pm    Post subject: sliptest slippulu(answers) ivigochch.. Reply with quote

ఇప్పుడింక అసలు ఆన్సర్లు చెప్పేస్తున్నా..అంటె మరి ఎవరాన్సర్లు ఆళ్ళకున్నా..అడిగింది నేను కాబట్టి నావే "అస్సలు"అన్నమాట..ఇది నాకు మా మేష్టారివల్లే తెలిసింది..ఎట్టంటే.."మూడార్లు ఎంతరా" అన్నాడోసారి..నేను 36 అన్నా..చిట్టేమో(చిట్టి మా పక్కింటమ్మాయి..కొత్తగా టూషన్లో చేరింది..అంటే నేనే రమ్మన్నాలే..మేస్టారి పిలక్కన్నా చిట్టి పిలికలే బావుంటాయి మరి) 666 అంది..మామూలుగానే ఇద్దరికీ రెండిచ్చి(ఎక్కడో అడగొద్దేం) 18 రా అన్నాడు..

నాకప్పుడు తెలిసిపోయిందన్నమాట.."అడిగినోడు ఏదనుకుంటే అదే ఆన్సరు అని"..

1. di
nuvvante naakenduko inta idi..(????)
are emaindi..oka manasuki rekalochi..(aaraadhana)

2. Ta
maatante maatenanta kantabadda nijamantaa antaa(april 1 vidula)
maamayya vastaadanta..manasichi potaadantaa(ramachilaka)

3. ra/raa
ra raa ..sarasaku cheraa(chandramukhi)
malliyalaaraa maalikalaaraaa..mounamugaa vunnaaraa(nirdoshi)
sankaraa..naada sarareeraaparaa (sankaraabharanam)

4. ma/maa
tellatellani cheeralona chandamaama (bobbili puli)
priyatama na hrudayama(prema)
chiluka kshemama..kulukaa kusalama(rowdy alludu)

5.LLu/llu
ghallu ghallu ghallu mantu merupalle tuLLu..(swarna kamalam)

6.la
oho laila o charuseela kopamela..(chaitanya)

7.na/naa
takita tadhimi takita tadhimi tandaanaa..(saagara sangamam)
chukkalu temmanaa tempuku raanaa..(april 1 vidula)
nuvvEnaa naa nuvvEnaa..(aanand)

8.le/lE
nanu vadili neevu pOlEvulE..(manchi manasulu)

9.vo/vO
rangulalO kalavO..eda pongulalO kaLavO..(abhinandana)

10.da/daa
tummedaa..O tummedaa..enta tuntarOde govindudu tummeda(srinivasa kalyaanam)

11.lo/lO/LO
tiyateeyani kalalanu kanatame telusu kammani premalO..(sriram,udaykiran di)

Quote:
12.అం(అంటె 0 తో end అవ్వాలన్నమాట like ప్రణయం,పరువం అలా)

madhuram madhuram
hryudayam mandhuram pranayam madhuram
madhuram madhuram madhanam madhuram
(inka chala undi, but its all ends with o Smile )


O jmk gaaroy..idEdO krishnudi madhuraashtakamlavundi??? intaki ye cinemalOdii???

manishe manideepam..manase navaneetam..(manchupallaki)
ee paadam ilalona natya vedam..(mayuri)
prema enta madhuram..priyuralu anta kaTinam..(abhinandana)

13.ka/kha
idE naa modaTi prEmalEkha..(swapna)

14.Li
repalliya eda jhalluna pongina ravaLi..(saptapadi)

15.ga/gaa

gandhamu puyyaruga..(subhodayam)..ee paata mottaniki okate tokanukuntaa..

16.kaa/kO

manchu kurise velalo..malle virisedendukO..(abinandana)

116కి, jmk కి promise చేసిన పప్పుండలు పంపేసా..specialగా మా బామ్మతో చేయించా..తిని ఎట్టున్నాయో చెప్పండే... టాటా..hi
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Mon Feb 02, 2009 7:59 pm    Post subject: marchipoyaanE... Reply with quote

ఇప్పుడే టాటా చెప్పి మళ్ళి వెంటనే వచ్చాడేంటి అనుకోకండే..
రెండసలు విషయాలు మర్చిపోయా.. అందుకనొచ్చా..

1.మరీ..పప్పుండలు కుంచెం వగరుగానో చేదు గానో వుంటాయేమో..ఏంటా అనుకోకండే..మరే..ఏంటంటే..దారిలో చీమలు పట్టకుండాను,postman ఎంగిలి చెయ్యకుండాను కాసింత గమీషను చల్లా...ఐనా ఏం కాదు..మా బామ్మ చేసిందిగా..భలే ఉంటాయ్..తినెయ్యండి..Razz

2.chimataని,suryaని,diamondweapon ని క్రమశిక్షణలో పెట్టాలిగా(ఫెయిలైనందుకు)...
అందుకే ముగ్గురికీ నేను చేసిన చేగోడీలు పంపా..తలా ఒక 32..
punishment ఏంటంటే..

diamondweapon ఖచ్చితంగా అన్నీ తినెయ్యాలి..
chimata,surya కొరికితే చాలు..
ఇప్పుడు నిజం టాటా.. hi
Back to top
View user's profile Send private message
jmk



Joined: 02 May 2006
Posts: 174

PostPosted: Tue Feb 03, 2009 3:30 am    Post subject: Re: sliptest slippulu(answers) ivigochch.. Reply with quote

budugu wrote:


O jmk gaaroy..idEdO krishnudi madhuraashtakamlavundi??? intaki ye cinemalOdii???


thiruguleni manishi

http://www.youtube.com/watch?v=buC1hI9Ial0
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Wed Feb 04, 2009 7:25 pm    Post subject: balle balle dance Reply with quote

Quote:
thiruguleni manishi

http://www.youtube.com/watch?v=buC1hI9Ial0


jmk garu.. mee gnapaka sakhtiki mundu naa..bow..tarvata.. doublethumbsup ..pimmata..applause

ee paaTalo naku baa nachindentante.... NTR to paatu heroine dance kuda soofer comedy... lolrolling ..80% dance onti chetto laginchesaru..(rendo cheyyi nadum meedo ,nadum venako pettesi).. Very Happy
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Thu Feb 05, 2009 4:20 am    Post subject: chain round starts.. Reply with quote

మహామహులకి,హేమాహేమీలకి, జగజ్జెట్టీలకి,కురువృద్ధులకి,వయోవృద్ధులకి(అబ్బే..మిమ్మల్ని కాదుWink),

అందరికీ బుడుగు నమస్కారం...ఈ సారి మీ ముందుకి chain roundతో వచ్చాను..దీనికి తెలుగులో పేరు పెట్టాలంటే...
hmm..ఆ.."తోకతో మొదలెట్టు Very Happy" అని పెట్టేసుకోవచ్చు..

rounds అన్నీ తోక చుట్టే round కొడుతున్నాయేంటి అనుకుంటున్నారా..నా అసలు పేరు...
"వీర వేంకట నాగ సత్య మల్లికార్జున దుర్గాప్రసాద సీతా రామాంజనేయులు" మరి.. coolgrin

ఈసారి నేను ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు(ఆల్రెడి ఎక్కువైందనుకుంటే "నేను పై పేరా అస్సలు చదవలేదు" అని మనుసులో 10 సార్లనుకోండి)...
ఇంక పాయింటు కొచ్చేస్తున్నా..chain round అంటే పాటల చైన్ కాదు..ఈసారి మాటల చైన్..
ముందు నేనో question అడుగుతా..ఎవరైతే దానికి answer చెప్తారో వాళ్ళు next question అడగాలి..ఐతే ఆ question ఇంతకుముందు చెప్పిన answer మీద base అవ్వాలి..ఎలా అంటే..
1. "తెలవారదేమో స్వామి(శృతిలయలు)" పాట రాసింది ఎవరు?
అ. సీతారామశాస్త్రి
2. సీతారామశాస్త్రి గీత రచయితగా popular అయ్యింది ఏ సినిమాతో?
అ. సిరివెన్నెల
3."సిరివెన్నెల" సినిమాలో హీరో ఎవరు?
అ.సర్వదమన్ బెనర్జీ
ఇలా అన్నమాట..
ఇప్పుడు అస్సలు మీ మనసులోకి రాకూడని రెండు పాయింట్లేంటంటే...

"ఆన్సరు చెప్పి కొశ్చను అడగాలా???మాకేం పని లేదా veryangry "
"అసలు 1st questionకే చెప్పకపోతే ఈ బుడుగు తోక ఇక్కడితో తెగిపోతుంది..hammer గోలొదిలిపోతుంది!!!"

please please please అలా అనుకోకండే...ఈసారి roundలో ఎవరికి పనిష్మెంటుండదుగా..సొ చేగోడీలు తినక్కర్లేదు..ప్రామిస్..

మీ అందరిమీదా నమ్మకం తో..ఇదిగో నా 1st question..
1. సర్వదమన్ బెనర్జీ నటించిన చిరంజీవి సినిమా ఏది?
start firing.. shoot
Back to top
View user's profile Send private message
movie_lover



Joined: 04 May 2006
Posts: 219
Location: USA

PostPosted: Thu Feb 05, 2009 10:38 am    Post subject: Reply with quote

Sarvadaman Benarjee natinchina chiranjeevi cinema 'Swayam krushi'.

mari naa prasna.

Swayamkrushi cinemaki vaayinchindi adEnanDi sangeetha darsakuDu evaru?
Back to top
View user's profile Send private message
jmk



Joined: 02 May 2006
Posts: 174

PostPosted: Thu Feb 05, 2009 12:12 pm    Post subject: Reply with quote

Swayamkrushi cinemaki vaayinchindi adEnanDi sangeetha darsakuDu evaru?

ans: ramesh naidu

my question: for which movie's music composition ramesh naidu got national award?
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Thu Feb 05, 2009 5:56 pm    Post subject: movie_lover welcome to chain batch.. Reply with quote

hi movie_lover garu..welcome to budugu kaburlu..
movie_lover ki,jmk gariki chitikelu..chitikelu..
nenu intaku mundu cheppina 2 points manasuloki ranivvananduku..vachchina pakkanettesi toka saagadeesinanduku..clap

for which movie's music composition ramesh naidu got national award?
my answer: meghasandesam

next question..
meghasandesam lo p.suseela ki national award techina paata edi?
Back to top
View user's profile Send private message
Surya
Site Admin


Joined: 02 May 2006
Posts: 458

PostPosted: Thu Feb 05, 2009 9:03 pm    Post subject: Re: movie_lover welcome to chain batch.. Reply with quote

budugu wrote:
hi movie_lover garu..welcome to budugu kaburlu..
movie_lover ki,jmk gariki chitikelu..chitikelu..
nenu intaku mundu cheppina 2 points manasuloki ranivvananduku..vachchina pakkanettesi toka saagadeesinanduku..clap

for which movie's music composition ramesh naidu got national award?
my answer: meghasandesam

next question..
meghasandesam lo p.suseela ki national award techina paata edi?


బుడుగూ మమ్మల్ని తప్పిస్తావా Twisted Evil

నీ అన్సర్ గురించి JMK వచ్చి చెబుతాడులే
tongue
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Thu Feb 05, 2009 10:01 pm    Post subject: hihihi Reply with quote

Quote:

నీ అన్సర్ గురించి JMK వచ్చి చెబుతాడులే


hehehe...అంటే మీకు తెలీదన్నమాట..
Quote:
బుడుగూ మమ్మల్ని తప్పిస్తావా


నేనేం తప్పించలేదు..
మీరే ..ఒకసారి(1st roundలో) తప్పారు(కదాtongue ..తప్పుకున్నారేమో అనుకుంటున్నా... [/quote]
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Fri Feb 06, 2009 1:41 am    Post subject: Re: movie_lover welcome to chain batch.. Reply with quote

budugu wrote:

next question..
meghasandesam lo p.suseela ki national award techina paata edi?


Hi buDugu of India..

AkulO Akunai song is the answer.

Here is a proof to see how lobbying done for Tamil and Hindi songs at the national level.
http://en.wikipedia.org/wiki/National_Film_Award_for_Best_Female_Playback_Singer


ipuDu nEnu aDigE praSnaki neeku dimma tirgi bomma kanipistundi (magamahA rAju lO RGR style lO... lEka pOtE nAlAnTi pedda manishi ni paTTukoni "mukkutU, mUlugutU mUDu pATalE chEppaDu" ani anTAvA.. nee tassA ravvAlA baDDu (again another dialogue of Rao Gopala Rao!!).

Question:
Akulu pOkalu ivvaddu anna pATa lO naTinchina heroine evaru?
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
jmk



Joined: 02 May 2006
Posts: 174

PostPosted: Fri Feb 06, 2009 2:08 am    Post subject: Reply with quote

Akulu pOkalu ivvaddu anna pATa lO naTinchina heroine evaru?

ans: jayalalitha

my question: appatlone ante b&w kalam lone jayalalitha swim suit vesukoni ANR nu tease chesthu oka pata paduthundi..name the movie Wink

(clue: ide pata SKMRDT cinemalo vadaaru)
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Fri Feb 06, 2009 2:47 am    Post subject: khandistunna.. Reply with quote

Quote:
ipuDu nEnu aDigE praSnaki neeku dimma tirgi bomma kanipistundi (magamahA rAju lO RGR style lO... lEka pOtE nAlAnTi pedda manishi ni paTTukoni "mukkutU, mUlugutU mUDu pATalE chEppaDu" ani anTAvA.. nee tassA ravvAlA baDDu (again another dialogue of Rao Gopala Rao!!).

మీరడిగిన ప్రశ్నకి ఒకటి కాదు మూడు బొమ్మలు పడ్డాయ్..

జయలలిత,శ్రీదేవి,కృష్ణకుమారి..

ఇందులో ఏది అసలు బొమ్మో అర్ధంకాటం లేదు..నాకైతే జయలలితేమో అనిపిస్తుంది..
ఐనా నాకేల చింత..jmkనో, మూవీలవరో, ఏజెంటో వుండగా చెంత..

ఐనా అధ్యక్షా..నేను "ముక్కుతూ" అని మాత్రమే అంటే మీరు "మూలుగుతూ" కూడా అన్నానంటున్నారు..admin మీరే ఇలా కల్పించి చెప్తే ఇహ ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న surya ఎన్నంటారని నేనడుగుతున్నాను..

మీరు RGR విలనీతో బెదిరిస్తే..
"ఏం చేస్తాం..ఖండిస్తాం"(గాయంలో కోట లా)..
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Fri Feb 06, 2009 3:12 am    Post subject: hai.. Reply with quote

nenanukunnatte jmk answer cheppesarugaa...thanks thanks..
admin garilanti peddamanishi mundu na paruvu kapadaaru..

meeru adigina jayalalita song "siggestonda..moggalanti chinnadi bugga meeda chitikeste" ane paata?
Back to top
View user's profile Send private message
jmk



Joined: 02 May 2006
Posts: 174

PostPosted: Fri Feb 06, 2009 7:09 am    Post subject: Reply with quote

correct...cinema peru cheppandi..
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Fri Feb 06, 2009 4:27 pm    Post subject: hehehe.. Reply with quote

nijam cheppalante jayalalita swim suitlo siggestonda antu venta padatam..anr "nuvvitta ventapadite siggeyyaka chastunda" anukuntu paripotam tappa naku ee paata gurinchi inkem gurtuledu...thanks to DD-8..

aina "google jindabad" ante..anni ee paata SKMRDT ane cheppayi kani original endulono cheppaledu...

answer cheppakapote budugu prestige penna nadilo kalisipotundani teevramga sodhiste dorikindi..

Disclaimer:
"Jindabad google" anatam mana quiz rules lo nishiddam anii telusu..ila cheppinanduku srini,surya naa meeda yuddhaniki vastaaranii telusu..

aina mari tappaledu...eesariki ila kaanicheddam...

here goes my answer

cinema "manushulu mamatalu"

and my next question

"manushulu mamatalu" cinemaki moola katha andinchina novelist evaru?
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Sat Feb 07, 2009 11:18 am    Post subject: Re: hehehe.. Reply with quote

budugu wrote:
and my next question

"manushulu mamatalu" cinemaki moola katha andinchina novelist evaru?


asalu ninnu kAdu buDugu, aa google site vADini anAli.. endukanTE nuvvu pEru kOsam chUstE, vADu aa cinema mUla katha, aa kathA rachayitri vivarAlu gaTrA icchADu kadU!!!
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Sat Feb 07, 2009 11:34 am    Post subject: Re: hehehe.. Reply with quote

budugu wrote:
and my next question

"manushulu mamatalu" cinemaki moola katha andinchina novelist evaru

buDugu,

manushulu-mamatalu movies ki mUla katha andinchindi Yaddanapudi Sulochana Rani... nAku elA telisindanukunTunnAvA? neeku elA telisindO.. nAku alAnE grin


nuvvu manushulu-mamatalu movie kOsam google chEsinappuDu online movie kanapaDi unTundi.. movie titles varakE chUSAvA lEka mottam chUsi pUDchAvA!! Rolling Eyes

Here is my next question:

How many movies did Vijaya Nirmala make based on Yaddanapudi novels?

I question.. you answer (Money.. Kota style lO)
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Sat Feb 07, 2009 6:51 pm    Post subject: Re: balle balle dance Reply with quote

budugu wrote:
Quote:
thiruguleni manishi

http://www.youtube.com/watch?v=buC1hI9Ial0


jmk garu.. mee gnapaka sakhtiki mundu naa..bow..tarvata.. doublethumbsup ..pimmata..applause

ee paaTalo naku baa nachindentante.... NTR to paatu heroine dance kuda soofer comedy... lolrolling ..80% dance onti chetto laginchesaru..(rendo cheyyi nadum meedo ,nadum venako pettesi).. Very Happy


Maruthi,

Budugu neekistunna credit ni pADu cheyyaTam nAku ishTam lEkapOyinA.. nijam nippu lAnTidi kanuka.. nEnu dAnni kakka pOtE adi nannu niluvunA dahichE pramAdam undi..

The song, madhuram.. madhuram is in kaliyuga rAmuDu, not in tirugulEni manishi..

Budugu ki Seetharama Sastry meeda unna paTTu NTR movies meeda lEdEmO (swagatam lO)!!
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
jmk



Joined: 02 May 2006
Posts: 174

PostPosted: Sun Feb 08, 2009 9:00 am    Post subject: Reply with quote

srini,

tiruguleni manishi ee madhye chusa, plus andulo songs anni youtubelo nene swayanga upload chesa, unfortunately avi delete chesaru. still i have enough evidence to prove my statement Wink

http://totaltollywood.kaddvd.com/dvd/viewPrd.asp?idcategory=0&idproduct=808
mockery

just ippude check chesa, mana sitelo kaliyuga ramudu ani undi Wink need to change that Smile
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Sun Feb 08, 2009 9:28 am    Post subject: Reply with quote

jmk wrote:
srini,

tiruguleni manishi ee madhye chusa, plus andulo songs anni youtubelo nene swayanga upload chesa, unfortunately avi delete chesaru. still i have enough evidence to prove my statement Wink

http://totaltollywood.kaddvd.com/dvd/viewPrd.asp?idcategory=0&idproduct=808
mockery

just ippude check chesa, mana sitelo kaliyuga ramudu ani undi Wink need to change that Smile


ayitE OK... I also copied the entry (on to our site) from the youtube only lol
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Sun Feb 08, 2009 8:53 pm    Post subject: detective naarada Reply with quote

Quote:
buDugu,

manushulu-mamatalu movies ki mUla katha andinchindi Yaddanapudi Sulochana Rani... nAku elA telisindanukunTunnAvA? neeku elA telisindO.. nAku alAnE


nuvvu manushulu-mamatalu movie kOsam google chEsinappuDu online movie kanapaDi unTundi.. movie titles varakE chUSAvA lEka mottam chUsi pUDchAvA!!

Here is my next question:

How many movies did Vijaya Nirmala make based on Yaddanapudi novels?

I question.. you answer (Money.. Kota style lO)


Quote:
Budugu neekistunna credit ni pADu cheyyaTam nAku ishTam lEkapOyinA.. nijam nippu lAnTidi kanuka.. nEnu dAnni kakka pOtE adi nannu niluvunA dahichE pramAdam undi..

The song, madhuram.. madhuram is in kaliyuga rAmuDu, not in tirugulEni manishi..

Budugu ki Seetharama Sastry meeda unna paTTu NTR movies meeda lEdEmO (swagatam lO)!!


ee rendu posts chusaka naku gurtochina okate title "Detective Naarada"Wink ..hehehe.. marii ala chudakandi..meeku kopam vaste budugu budungumantaadu..sad

coming to ur question..i know no answer..
naku "meena" cinema okate tadutundi...inko roju chusi evaru cheppakapote meere answer cheppeyyandi..

BTW, edo GK penchukundamani oka question(not related to chain thread)..

"mangamma gaari manavadu" cinemalo bhanumati paadina paata 1st line enti? Wink
Back to top
View user's profile Send private message
movie_lover



Joined: 04 May 2006
Posts: 219
Location: USA

PostPosted: Sun Feb 08, 2009 10:28 pm    Post subject: Re: detective naarada Reply with quote

budugu wrote:
Quote:
buDugu,

manushulu-mamatalu movies ki mUla katha andinchindi Yaddanapudi Sulochana Rani... nAku elA telisindanukunTunnAvA? neeku elA telisindO.. nAku alAnE


nuvvu manushulu-mamatalu movie kOsam google chEsinappuDu online movie kanapaDi unTundi.. movie titles varakE chUSAvA lEka mottam chUsi pUDchAvA!!

Here is my next question:

How many movies did Vijaya Nirmala make based on Yaddanapudi novels?

I question.. you answer (Money.. Kota style lO)


Quote:
Budugu neekistunna credit ni pADu cheyyaTam nAku ishTam lEkapOyinA.. nijam nippu lAnTidi kanuka.. nEnu dAnni kakka pOtE adi nannu niluvunA dahichE pramAdam undi..

The song, madhuram.. madhuram is in kaliyuga rAmuDu, not in tirugulEni manishi..

Budugu ki Seetharama Sastry meeda unna paTTu NTR movies meeda lEdEmO (swagatam lO)!!


ee rendu posts chusaka naku gurtochina okate title "Detective Naarada"Wink ..hehehe.. marii ala chudakandi..meeku kopam vaste budugu budungumantaadu..sad

coming to ur question..i know no answer..
naku "meena" cinema okate tadutundi...inko roju chusi evaru cheppakapote meere answer cheppeyyandi..

BTW, edo GK penchukundamani oka question(not related to chain thread)..

"mangamma gaari manavadu" cinemalo bhanumati paadina paata 1st line enti? Wink


'sree sooryanArAyaNA mElukO
mElukO
mA chilakamma bulapATamE choosipO'

ee pATEnA nuvvaDigindi?
Back to top
View user's profile Send private message
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Sun Feb 08, 2009 10:31 pm    Post subject: hehehe Reply with quote

Quote:

'sree sooryanArAyaNA mElukO
mElukO
mA chilakamma bulapATamE choosipO'

ee pATEnA nuvvaDigindi?


hehehe..naku 1st line chalu... Very Happy ..
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Mon Feb 09, 2009 4:50 pm    Post subject: Re: hehehe.. Reply with quote

schimata2 wrote:


Here is my next question:

How many movies did Vijaya Nirmala make based on Yaddanapudi novels?



OK.. here is the answer:

1. meenA 2. Sankhu teerdham 3. bhOgi manTalu (at least three movies as far as I recall.. I guess she directed a total of 45 movies or so)

So.. one of you can start asking a question based on this answer..

buDugu,
ee chain quiz ki SApa vimOchanam/mOksham eppuDO mari SelavistArA?

A silly doubt (off the topic though)..

I vaguely remember a song (Larence's dance) with a charaNam like this..

NTR di oka bANi.. ANR di marO bANi (Dan Dan Dan Dan.. DaDanDaDA ani following music beat).. ee paTa endukOgAnee indAkaTa nunDi mA burranu tolustundi.. buDugu, neekEmainA idea undA???? grin
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Mon Feb 09, 2009 6:54 pm    Post subject: telusu ane anukuntunna Reply with quote

Quote:
NTR di oka bANi.. ANR di marO bANi (Dan Dan Dan Dan.. DaDanDaDA ani following music beat).. ee paTa endukOgAnee indAkaTa nunDi mA burranu tolustundi.. buDugu, neekEmainA idea undA???? grin


gurtochindoch..

song "tirumala tirupati venkatesa..maa vadi teeru kasta chudavayya srenivasa"(2nd line koncham doubt.."tirumala tirupati venkatesa" tO start ayye song inko dubbing cinemalo kuda vundi..andulo prabhudeva..)

movie "bagunnara" (naveen, priya gill)
song picturised on naveen, priya gill, srihari, lawrence

urgent ga gurutechukuni post chestunna...ekkuvasepu ee doubt mee burrani toliste, maa tution meshTari burralaa KHAALII aipotundani bhayamesindi... Wink


aina meeru cheppina line correct yena???
"klinton vinsci doka prema..mana NTRdi maro prEma
are idi em pyaaro cheppara yaaro" ila edo vunnattu gurtu

lekapote nenu tappu song guess chesana????Confused
(swagatam)
devuda devuda devuda ..nenu cheppindi correct avvali..
lekapote enni vetakarapu smiley lu chudalO next post lo...
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Tue Feb 10, 2009 1:08 am    Post subject: Reply with quote

You are right, buDugu.. it is the same song, but I could not recall the movie name (bAgunnArA?). All I rememer is the music beat that follows the first line of the charaNams..

Coming back to the business (continuing the chain quiz)..

bhOgi manTalu cinema nu nirminchina oka cine rachayata ku tadvArA chEtulu kAli bobbalekkAyi (financial gA Wink) .. evarA nirmAta??
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
budugu



Joined: 30 Jan 2009
Posts: 42

PostPosted: Tue Feb 10, 2009 6:48 pm    Post subject: mOksham Reply with quote

Quote:
buDugu,
ee chain quiz ki SApa vimOchanam/mOksham eppuDO mari SelavistArA?

ఈ threadకి శాప విమోచనం కావాలంటే..."శివశంకరి" పాటలోలా..

Sreeni పాట పాడుతూ..
Surya వీణ వాయిస్తూ..
jmk ఢోలక్ మోగిస్తూ..
116 తంబుర మీటుతూ..
movie_lover తబలా కొడుతూ..

కొండ(బండ)లాంటి బుడుగు మనసు కరిగించాలి.. grin

దాని కన్నా ఆన్సర్లు చెప్పి continue చెయ్యటం వీజీ ఏమో.. Wink
Back to top
View user's profile Send private message
Display posts from previous:   
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Cinema Quiz All times are GMT + 9 Hours
Goto page 1, 2, 3  Next
Page 1 of 3

 
Jump to:  
You cannot post new topics in this forum
You cannot reply to topics in this forum
You cannot edit your posts in this forum
You cannot delete your posts in this forum
You cannot vote in polls in this forum


Powered by phpBB © 2001, 2005 phpBB Group